Monday, December 23, 2024

కొకాకోలా కొనేస్తా: ఎలన్ మస్క్

- Advertisement -
- Advertisement -

Elon Musk tweets about buying Coca-Cola

మస్క్ తాజా ట్వీటు

న్యూయార్క్ : తాను కోకా కోలా కంపెనీని కొనుక్కుంటానని బిలియనీరు ఎలన్ మస్క్ ప్రకటించారు. తమ తదుపరి క్రమాల లక్షంలో సరికొత్తది కోకాకోలా అని దీనిని స్వాధీనం చేసుకునే దిశలో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు. ఇటీవలే మస్సు ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లతో ఆయన సొంతం చేసుకుని ఈ సామాజిక మాధ్యమాన్ని భావస్వేచ్ఛాయుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా చేసుకుని ఆయన ఇప్పుడు తరువాతి టార్గెట్ కోకాకోలా అన్నారు. కొకైన్‌ను తిరిగి గాడిలో పెట్టెందుకు , కోకాకోలాకు ఉన్న ప్రపంచఖ్యాతిని పెంచేందుకు తాను ఈ కంపెనీని కొనాలనుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News