Friday, December 27, 2024

గుర్రాలమడుగులో ఏడాదిన్నర చిన్నారిని చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులో గుర్రాలమడుగులో బుధవారం ఉదయం దారుణంలో వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర చిన్నారి హారికను తల్లి అనుష హత్య చేసింది. రెండు రోజుల క్రితం హారిక అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లి ఫిర్యాదు చేసింది. హారకను తల్లి అనుషే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గుర్రాలమడుగులోని కాలువలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనూష ఎంసిఎ చదువుతుండగా ఆమె భర్త మణికంఠ హోటల్ నడపుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News