Monday, December 23, 2024

మధుర క్షణం…కొడుక్కి ఎయిర్ హోస్టస్ స్వాగతం!

- Advertisement -
- Advertisement -

 

air hostess receives VIP

షార్జా:  ముద్దొచ్చే బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చి తన పాస్ పోర్ట్ ను ఎయిర్ హోస్టస్ కు చూయించాడు. దాంతో ఆ ఎయిర్ హోస్టస్ మోకాళ్లపై కూర్చుని మరీ తిలకిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ ఎయిర్ హోస్టస్ ఆ పిల్లాడి తల్లి. అవి వారిద్దరికీ జీవితాంతం గుర్తుండిపోయే మధుర క్షణం. ‘‘బోర్డింగ్ లో నేను చూసిన అతి పెద్ద విఐపి అతడు. నేను మళ్లీ దుబాయ్ కి తిరిగి పయనం అవుతాను’’ అని ఆ తల్లి ఎయిర్ హోస్టస్ పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం ‘ఫ్లయ్ గర్ల్_ ట్రిగర్ల్’ దీనికి సంబంధించిన పోస్ట్ ను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News