Sunday, February 23, 2025

ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలి..

- Advertisement -
- Advertisement -

మాచారెడ్డి : ఉపాధిహామీ కూలీలు కొలతల ప్రకారం నాలుగు గంటలసేపు పనిచేసి అందుకు సంభందించిన ఫోటోలను ఎన్‌ఎంఎంఎస్ యాప్ లో పంపించాలని మాచారెడ్డి ఎంపిడిఓ బాలక్రిష్ణ సూచించారు. మండలంలోని రత్నగిరిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పనులను గురువారం పరిశీలించారు. భూగర్భజలాలలను పెంచే కార్యక్రమంలో బాగంగా రత్నగిరిపల్లి గ్రామంలో అఠవి ప్రాంతంలో పార్కులేషన్ ట్యాంకు పరిశీలించారు. కూలీలకు పలు సలహాలు సూచనలు చేసారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ చల్ల రాజు, మధు ఉపాధిహామీ కూలీలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News