Saturday, December 21, 2024

ఉద్యోగులను చర్చలకు పిలిచాం: మంత్రి సజ్జల

- Advertisement -
- Advertisement -

135 nominated posts to be filled in andhra pradesh
అమరావతి:  ఉద్యోగులను చర్చలకు పిలిచామని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. పిఆర్‌సిపై ప్రభుత్వ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. పిఆర్‌సిపై అనుమానాలు ఉంటే ఉద్యోగులు అడగవచ్చన్నారు. అందుకోసమే ప్రభుత్వం కమిటీని వేసిందని, కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమేనని, ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News