Wednesday, January 22, 2025

జీతాలు చెల్లించాలని ఉద్యోగుల నిరసన

- Advertisement -
- Advertisement -

డిచ్‌పల్లి : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు తమ జీతాలు చెల్లించాలని కోరుతూ 2వరోజు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మెయిన్ క్యాంపస్, సౌత్ క్యాంపస్, సారంగాపూర్ క్యాంపస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News