Thursday, January 23, 2025

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్..

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య  ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాల కలిసి సంయుక్తంగా నౌనట్ట, నాగేని పెయాస్ పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఉగ్రవాదలపై కాల్పుల జరిపారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు పేట్టారు.

నిన్న కోకెర్‌నాగ్ అడవుల్లో జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు మరణించగా, మరో జవాన్‌కు బుల్లెట్ గాయాలు అయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News