Wednesday, January 22, 2025

మూడో వన్డే: టీమిండియా లక్ష్యం 260

- Advertisement -
- Advertisement -

ENG set 260 runs target against IND in 3rd ODI

టీమిండియాతో జరుగుతున్న చివరి మూడో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్(60) రాణించగా.. జాసన్ రాయ్(41), మొయిన్ అలీ(34), క్రెగ్ ఓవర్టన్(32) నిరాశపర్చారు. దీంతో 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. టీమిండియాకు 260 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  టీమిండియా బౌలర్లలో పాండ్యా 4, చహల్ 3వికెట్లతో రాణించారు. ఇక, సిరాజ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.

ENG set 260 runs target against IND in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News