Thursday, December 19, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ టెస్టుల్లో ఆరంగ్రేటం చేశారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా మూడు ఓవర్లలో 17 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(06), యశస్వి జైస్వాల్(10) ఉన్నారు.

టీమిండియా: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్రజడేజా, ధ్రువ్ జూరెల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News