- Advertisement -
సంగారెడ్డి: భవనం పైనుంచి ఇంజినీర్ పడి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కోల్లూరులో జరిగింది. ఉస్మాన్‌సాగర్‌లో సోమవారం రాతి 13వ అంతస్తు పైనుంచి ఇంజినీర్ మిథున్ కుమార్ రెడ్డి(37) కింద పడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -