Sunday, April 27, 2025

ఇంజనీర్ ను కిడ్నాప్ చేసిన మావోలు… నా భర్తను వదిలిపెట్టండి…

- Advertisement -
- Advertisement -

Engineer kidnaped in chhatishgarh

రాయ్ పూర్: చత్తీస్-ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇంద్రావతి వంతెన వద్ద నిర్మాణ పనుల పర్యవేక్షణలో ఉన్న ఇంజనీర్ అశోక్ పవార్ తోపాటు మరో ఉద్యోగిని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఈ రోజు ఇంజనీర్ భార్య సోనాలి పవార్ తన భర్తపై కుటుంబమంతా ఆధారపడి ఉందని, కేవలం తమ కుటుంబ పోషణ కోసం మాత్రమే తన భర్త ఉద్యోగం చేస్తున్నాడని తన భర్తకు ఎలాంటి హాని కలగకుండా విడుదల చేయాలని, ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఇంజనీర్ అశోక్ పవార్ భార్య సోనాలి పవార్ లేఖ ద్వారా మావోయిస్టులను వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News