Thursday, January 23, 2025

ఇంగ్లాండ్ 353 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఇంగ్లాండ్ జట్టు 104.5 ఓవర్లలో 353 పరుగులు చేసి ఆలౌటైంది. జోయ్ రూట్ (122) సెంచరీతో వీరవిహారం చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు రాబిన్ సన్(58), ఫోక్స్(47), జాక్ క్రాలే(42), బైస్ట్రో(38), టామ్ హార్ట్‌లే(13), డకెట్(11) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, ఆకాశ్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News