Saturday, December 21, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 3.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అలెక్స్ హేల్స్ ఒక పరుగు చేసి షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫిలీప్ సాల్ట్ 10 పరుగులు చేసి హరిస్ రౌఫ్ బౌలింగ్‌లో ఇఫ్టిఖర్ అహ్మాద్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో మైదానం వీడాడు. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News