Wednesday, December 18, 2024

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు ఇంగ్లాండ్ జట్టు 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. బెన్ డకెట్(27), ఓలీ పోప్(11) పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యారు. జాక్ క్రాలే హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. క్రాలే 86 బంతుల్లో 69 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం క్రీజులో జాక్ క్రాలే(69), జోయ్ రూట్(11) బ్యాటింగ్ చేస్తున్నారు.

England loss two wickets in Ind vs Eng

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News