Wednesday, December 18, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటీదర్ బదులుగా తుది జట్టులోకి దేవ్‌దుత్ పాడిక్కల్ జట్టులోకి వచ్చారు. నాలుగు టెస్టులో రాణించిన ఆకాశ్ దీప్‌కు చివర టెస్టులో చోటు దక్కలేదు. ఇప్పటికే భారత్ జట్టు 3-1 తేడాతో ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది. ఐదు టెస్టులో కూడా భారత్ గెలిస్తే టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News