Monday, January 20, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ లటెస్టు సిరీస్ జరుగనుంది. తొలి టెస్టు మాత్రం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతోంది. తొలి, రెండో టెస్టు మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మాద్ సిరాజ్

ఇంగ్లాండ్ జట్టు: జక్ క్రాలే, బెన్ డక్కెట్, ఓలీపోప్, జోయ్ రూట్, జానీ బయిస్ట్రో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహన్ అహ్మాద్, టామ్ హర్ట్ లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News