Wednesday, January 22, 2025

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

 

అడిలైడ్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్  మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో దినేష్ కార్తీక్ బదులుగా రిషబ్ పంత్, స్పిన్ బౌలర్ గా అక్షర పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ మలాన్, వుడ్ బదులు ఫిలిప్ సాల్ట్, జోర్డాన్ జట్టులో తీసుకున్నారు. తొలి సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై పాకిస్థాన్ గెలిచి ఫైనల్ కు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News