Saturday, March 29, 2025

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 29 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 184 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. జానీ బయిస్ట్రో 52 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మలాన్(94), జోయ్ రూట్(37) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News