Monday, December 23, 2024

గిల్ హాఫ్ సెంచరీ.. టీమిండియా 218/1

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 48 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 218 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. రోహిత్ శర్మ-గిల్ తొలి వికెట్ కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(81), శుబ్‌మన్ గిల్(72) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News