Thursday, January 23, 2025

మూడో టెస్టు ఇంగ్లండ్‌దే

- Advertisement -
- Advertisement -

లీడ్స్: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతన్న మూడో టెస్టులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆశలు సజీవం చేసుకుంది. కంగారులు నిర్ధేశించిన 251 పరగులు లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పో యి ఛేదించి విజయాన్నందుకుంది. 27/0 ఓవర్ నైట్ స్కోరులో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ హ్యారీ బ్రూక్ (75; 93 బంతులు 9×4), జాక్ క్రాలీ (44; 55 బంతులు 5×4), క్రిస్ వోక్స్ (32; 47 బంతులు 4×4) రాణించారు. ఆఖర్లో మార్క్ వుడ్ (16; 8 బంతులు 1×4, 1×6) మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఆసీస్ ఆధిక్యాన్ని 21కు తగ్గించింది ఇంగ్లండ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News