Friday, December 20, 2024

ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం

- Advertisement -
- Advertisement -

పుణె: వరుస ఓటములతో సతమతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం లభించింది. బుధవారం పుణెలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది రెండో విజయం. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన నెదర్లాండ్స్ సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులు చేసింది. స్టోక్స్ (108), మలన్ (87), వోక్స్ (51) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్108 పరుగులు చేసింది. స్టోక్స్ (108), మలన్ (87), వోక్స్ (51) పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. తేజా నిడమనురు 41 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News