- Advertisement -
24 గంటల్లోనే డోర్ డెలివరీ చేశిస్తాం : టిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనార్
హైదరాబాద్ : టిఎస్ ఆర్‌టిసి వినియోగదారులకు మరో ఆఫర్ ఇచ్చింది. తమ బంధు మిత్రులకు పచ్చళ్లను పంపించుకునేందుకు ప్రజలు తమ కార్గో సేవలను వినియోగించుకోవాలని టిఎస్ ఆర్‌టిసి విసి ఎండి వి. సజ్జనార్
బుధవారం నాడిక్కడ కోరారు. ప్రజలు ఇచ్చే పచ్చళ్లను కేవలం 24 గంటల్లోనే కార్గో ద్వారా డెలివరీ అయ్యేలా చూస్తామని తెలిపారు. ఇకపై అవకాయ పచ్చళ్లను తెలంగాణ లో ఎక్కడనుండి ఐనా సరే డోర్ డెలివరీ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎండి సజ్జనార్ ప్రకటించారు.
- Advertisement -