Monday, December 23, 2024

ఉప్పల్ స్టేడియంలో ఎంట్రీ రగడ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో రాత్రి ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగనుండగా ప్రవేశం రగడ చోటు చేసుకుంది. కొందరు కొన్న టికెట్లను చూయించినప్పటికీ ఎంట్రీ ఇవ్వడం లేదని టాక్. వాదులాటకు దిగిన వారిని బారికేడ్ ల వైపుకు తోసేశారని తెలిసింది.  ఇంకా వివరాలు అందాల్సి ఉంది. మరి కాసేపట్లో మ్యాచ్ జరుగనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News