Monday, December 23, 2024

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : వాణీ ప్రసాద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ఓజోన్ పొర.. వాతావరణ మార్పులకు అనుగుణంగా పర్యావరణ సమతుల్యం కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్, వాణీ ప్రసాద్ అన్నారు.

అంతర్జాతీయ సంస్థలో ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి చేపట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పోటీ, స్లోగన్ రైటింగ్, పోస్టర్ మేకింగ్ పోటీలు వంటి వివిధ పోటీలను నిర్వహించారు. ‘ఓజోన్ పొర, వాతావరణ మార్పులపై సదస్సును నిర్వహించారు. ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ ఆసిఫ్ ఖురేషి, ప్రొఫెసర్ డా.పి.రాజారావు, డాక్టర్ హిమబిందు, పిసిబి అధికారులు ప్రసన్నకుమార్, రవీందర్‌లు ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి హాజరైన విజేతలకు సర్టిఫికెట్ పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News