Sunday, January 19, 2025

గ్రీన్ ఇండియా చాలెంజ్ కు మద్దతు తెలిపిన ఏరిక్ సోల్హేయిమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  గ్రీన్ మ్యాన్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ కు  ప్రముఖ పర్యవరణవేత్త ఏరిక్ సోల్హేయిమ్ మద్దతు తెలిపారు.  గ్రీన్ ఇండియూ చాలెంజ్ కు మద్దతు తెలపడంపై గర్వంగా ఉందని తెలంగాణ,ఇండియా లో పచ్చదనం పెంపు కోసం అంకిత భావం తో పనిచేస్తుడటంపై ఎంపీ సంతోష్ కుమార్ పై ఏరిక్ సోల్హేయిమ్ ప్రశంసల జల్లు కురిపించారు. పచ్చదనం పెంపు,సుస్థిరమయిన భారతదేశం కొరకు పనిచేస్తున్నట్లు ఎక్స్ వేదికగా  ఏరిక్ సోల్హేయిమ్ తెలిపారు. ఏరిక్ సోల్హేయిమ్ మద్దతుకు  ఎంపీ సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. పచ్చదనం, మరింత సుస్థిరమైన భారతదేశం కోసం మీ నిబద్ధత అందరికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రయాణంలో బాగమైనందుకు ఏరిక్ సోల్హేయిమ్ కి కృతజ్ఞతలు  ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News