- Advertisement -
హైదరాబాద్: నాగోల్ లోని బండ్లగూడలో ఒక ఫంక్షన్ హాలులో బుధవారం బిసి కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కూతురు వివాహానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఎర్రబెల్లి ఆశీర్వదించారు.
- Advertisement -