Thursday, January 23, 2025

రాకేశ్ పాడె మోసిన ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్: అగ్ని పథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ మృత దేహాన్ని ఎంజిఎం మార్చురీ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకొని శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం నివాళులర్పించారు.  అనంతరం రాకేష్ అంతిమయాత్రలో పాల్గొని, ఆయన శవపేటికను మోశారు.  ఆ తర్వాత ఎంజిఎం నుండి ఖానాపూర్ మండలం డబ్బీర్ పేట వరకు జరిగిన అంతిమ యాత్రకు ఎర్రబెల్లి కాలి నడకన వెళ్లారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపిలు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Errabelli Dayakar rao attended in Rakesh funeral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News