Friday, December 20, 2024

ఎన్‌ఆర్‌ఐలతో సమావేశమైన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Errabelli Dayakar Rao Meeting With NRIs in Chicago

మన తెలంగాణ/హైదరాబాద్: ఆటా 17వ మహాసభల కోసం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చికాగోలో పర్యటించారు. ఎన్‌ఆర్‌ఐ కరుణాకర్ మాధవరం ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్రులతో సమావేశమమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది పనులు, పరిపాలన విధానాన్ని వారికి మంత్రి వివరించారు. ఈ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లి వెంట ఎంఎల్‌ఎలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చల్లా ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.

Errabelli Dayakar Rao Meeting With NRIs in Chicago

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News