Sunday, January 19, 2025

ఆ ఇద్దరు ఎంఎల్‌సిలకు ఎర్రబెల్లి శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎంఎల్‌సి అభ్యర్థులుగా ఎంపిక అయిన బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్‌ఎ కుర్ర సత్యనారాయణలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ నమ్మకంతో ఇచ్చిన హోదాకు వన్నె తేవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News