Tuesday, December 24, 2024

టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన ప్రదీప్ రావు

- Advertisement -
- Advertisement -

Errabelli Pradeep Rao
వరంగల్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్)కు రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అతడిని బుజ్జగించేందుకు టిఆర్‌ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీలో తనకు కనీస గుర్తింపులేకుండా పోయిందని కారణం చెప్పారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదేని అన్నారు. కానీ ఆయన బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు పుకారుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News