Tuesday, December 24, 2024

మాణిక్ రావ్ ఠాక్రేతో ఎర్రబెల్లి స్వర్ణ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రేతో ఎర్రబెల్లి స్వర్ణ సమావేశమయ్యారు. కొండా మురళి, సురేఖపై మాణిక్ రావు ఠాక్రేకు స్వర్ణ ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులగా కొండా దంపతులు, ఎర్రబెల్లి స్వర్ణ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు నేతల అనుచరులు పార్టీ మీటింగ్‌లో గొడవలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి వర్సెస్ కొండా దంపతులు విమర్శలు చేసుకుంటున్న విషయం విధితమే.

Also Read: ప్రేమపెళ్లి… బాబాయ్ కూతురును పొడిచి చంపిన సోదరుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News