Tuesday, November 5, 2024

మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల

- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎర్రోళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు  హరీశ్ రావు,  వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News