Sunday, December 22, 2024

జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఈషాసింగ్

- Advertisement -
- Advertisement -

Esha Singh won gold in National Games

హైదరాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన 36 జాతీయ క్రీడల్లో 25 మీటర్ల స్పోర్ట్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి ఈశాసింగ్ తెలంగాణకు తొలి బంగారు పతకం సాధించింది. మంగళవారం బిఆర్‌కెఆర్ భవన్‌లోని తన ఛాంబర్‌లో బంగారు పతకం సాధించిన ఈషా సింగ్‌ను ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అభినందించారు. అనంతరం శాలువాతో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈషాసింగ్ తొలిసారిగా పాల్గొని బంగారు పతకం సాధించడం పట్ల ఆయన అభినందనీమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News