Monday, December 23, 2024

దక్కన్ హెల్త్ కేర్‌కు అవార్డు

- Advertisement -
- Advertisement -

ET Ascent National Award for Deccan Health Care

బెంగళూరు : ప్రముఖ న్యూట్రాస్యూటికల్ ప్రొడకట్స్ కంపెనీ దక్కన్ హెల్త్ కేర్ లిమిటెడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇటి ఎసెంట్ నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆరోగ్య సంరక్షణ విభాగంలో ‘బెస్ట్ సైంటిఫిక్ సప్లిమెంట్స్ మాన్యుఫాక్చరర్’ అవార్డును దక్కించుకుంది. దక్కన్ హెల్త్‌కేర్ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహితా గుప్తా ఈ అవార్డును బెంగళూరులోని ఎంజి రోడ్ వద్ద జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News