Monday, January 27, 2025

రికార్డు స్థాయి మెజారిటీతో గెలువబోతున్న ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటికే 27843 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప అభ్యర్థి  సునీతా మహేందర్ రెడ్డి(కాంగ్రెస్)ని రికార్డు స్థాయి మెజారిటీతో ఓడించబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News