Friday, November 22, 2024

కమలాపూర్ లో ఓటు వేసిన ఈటల దంపతులు..

- Advertisement -
- Advertisement -

Etela Rajender Couple cast their vote in Kamalapur

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఓటేసేందుకు ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దంపతులు కమలాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ను ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

Etela Rajender Couple cast their vote in Kamalapur

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News