Thursday, January 23, 2025

ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య కన్నుమూత (104)

- Advertisement -
- Advertisement -

Etela rajender father passed away in hyderabad

హనుమకొండ: బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ తండ్రి ఈటెల మల్లయ్య(104) బుధవారం ఉదయం కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మల్లయ్య ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.  ఈటెల రాజేందర్ రెండో కుమారుడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబీకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News