Saturday, December 21, 2024

కలెక్టరేట్ ఎదుట ఈటెల బాధితుల ధర్నా

- Advertisement -
- Advertisement -

మెదక్: కలెక్టరేట్ ఎదుట బిజెపి ఎంఎల్‌ఎ ఈటెల రాజేందర్ బాధితులు ధర్నా చేపట్టారు. జమున హెచరీస్ పేరుతో బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ పేదల భూములను ఆక్రమించుకున్నారు. ఆ భూములను తమకు అప్పగించాలని  మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల దళితులు, రజకులు ధర్నా చేపట్టారు. దళితుల, రజకుల ధర్నాకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. మెదక్ జాయింట్ కలెక్టర్ రమేష్‌ను బాధితులు కలిశారు. బాధితులతో ఫోన్‌లో కలెక్టర్ హరీష్ మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కోర్టులో కేసులు ఉండడంతో భూములు తిరిగి ఇవ్వడం ఆలస్యమవుతోందన్నారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News