Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ ఎన్‌డిఎలో చేరాలని అనుకున్నది నిజం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎన్‌డిఎలో చేరాలని అనుకున్నది నిజం.. కెటిఆర్‌ను ముఖ్యమంత్రి చేసి కెసిఆర్ కేంద్రంలో మంత్రి అవ్వాలి అనుకున్నది నిజం అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం బిజెపి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విశ్వాసానికి మారు పేరు నరేంద్ర మోడీ.. అని వెల్లడించారు. మోడీని విమర్శించడం సూర్యుని మీద ఉమ్మి వేయడమే అన్నారు. కవిత ఎంపిగా పోటీచేసిన నాడు…కవితని గెలిపించండి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. చరిత్ర తీయండి. ఇది ఎవరి సొంత జాగీరు కాదు. ప్రజల జాగీరు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News