Thursday, March 6, 2025

ఛత్రపతి శివాజీకి నివాళి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం శ్రీశైలంలో ఆలయ దర్శనం అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్మించిన శివాజీ స్పూర్తి కేంద్రం ను సందర్శించి… ఛత్రపతి శివాజీ విగ్రహానికి రాజేందర్ నివాళి అర్పించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ చైర్మన్ సాద కేశవరెడ్డి, వికె మహేష్, శివరాజ్ పాటిల్, భూం లింగంగౌడ్, గిరివర్ధన్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News