కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక లో బిజెపి ఘన విజయం సాధించింది. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటెల రాజేందర్ విజయం సాధించారు. 24068 ఓట్ల మెజారిటీతో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గెలిచారు. 7వ సారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. 2004 నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. బిజెకి 1,06, 780 ఓట్లు రాగా టిఆర్ఎస్ కు 82,712 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్ 3012 ఓట్లు పడ్డాయి.
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 68393.
ముద్దసాని దామోదర్ రెడ్డి: 48774.
మెజారిటీ: 19619.
2008:
కమలాపూర్ నియోజకవర్గం:
ఈటెలరాజేందర్ : 54092
ముద్దసాని దామోదర్ రెడ్డి: 31808.
మెజారిటీ: 22,284.
2009 :
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెలరాజేందర్ : 56752
కృష్ణమోహన్ వకులాభరణం: 41717.
మెజారిటీ: 15,035.
2010:
హుజూరాబాద్ నియోజకవర్గం :
ఈటెల రాజేందర్: 93026
ముద్దసాని: 13799
మెజారిటీ: 79227.
2014:
హుజూరాబాద్:
ఈటెల రాజేందర్: 95315
కేతిరి సుదర్శన్ రెడ్డి : 38278
మెజారిటీ: 57,037.
2018
హుజూరాబాద్:
ఈటల రాజేందర్ : 104840
కౌశిక్ రెడ్డి: 61121.
మెజారిటీ: 43719.