Thursday, January 23, 2025

జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్.. ఈటెల కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ఇటీవల చేసిన ఓ ట్వీట్ తెలంగాణ బిజెపిలో కలకలం రేపుతోంది. జితేందర్ రెడ్డి ట్వీట్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. అనుభవం సీనియారిటీ ఉన్న వ్యక్తులు తమ బహిరంగ చర్యలలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈటల హెచ్చరించారు. ఏదీ పడితే అది మాట్లాడకూడదలని సూచించారు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తనలో పాల్గొనకూడదని కూడా ఆయన నొక్కి చెప్పారు. జితేందర్ రెడ్డి ట్వీట్‌ ట్వీట్ వెనుక ఉద్దేశాన్ని స్పష్టం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News