Monday, December 23, 2024

‘ఎట్లుండే..తెలంగాణ.. ఎట్లైంది’ – సిఎం కెసిఆర్‌పై కొత్త పాట

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ఎట్లుండే..తెలంగాణ.. ఎట్లైంది’ అనే పల్లవితో సిఎం కెసిఆర్‌పై సీనియర్ జర్నలిస్టు, సిఎం పిఆర్‌ఒ రమేష్ హజారీ పాటను రచించి విడుదల చేశారు. ఈ పాటను చంద్రశేఖర్ ఆజాద్ పాటగా జిఎంసి మ్యూజికల్స్ సంగీతం సమకూర్చింది. నాడు అన్ని రంగాల్లో వివక్షకు, అవహేళనలకు గురైన తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ఉద్యమ ఆకాంక్షలను రగిలించి స్వరాష్ట్రాన్ని సాధించిన నాటి ఉద్యమ రథసారథి కెసిఆర్ చేసిన త్యాగాలగు గుర్తు చేస్తూ, స్వయంపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన తీరును పాటలో వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News