Thursday, January 23, 2025

‘ఎత్తర జెండా’ సాంగ్ ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

RRR celebration anthem releasing on march 14

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుండి సెలబ్రేషన్ సాంగ్‌ ‘ఎత్తర జెండా’ వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎత్తర జెండా’ పూర్తి పాటను ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Etthara Jenda Song promo out from RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News