Monday, December 23, 2024

ఆకట్టుకుంటున్న‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్…

- Advertisement -
- Advertisement -

Etthara Jenda Song video out from RRR

హైదరాబాద్: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రాన్ని ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెలబ్రేషన్ సాంగ్‌ ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యమంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్లు అలియా భట్, అజయ్ దేవ్ గన్, శ్రియ కీలక పాత్రల్లో నటించారు.

Etthara Jenda Song video out from RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News