Monday, December 23, 2024

భారత్ సందర్శించబోతున్న ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా !

- Advertisement -
- Advertisement -

 EU President Ursula visiting India

న్యూఢిల్లీ: యూరొపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ఏప్రిల్ 24-25 తేదీల్లో భారత్ సందర్శించనున్నారు. ఆమె తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, తదితర ప్రముఖులతో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News