Monday, December 23, 2024

ఆర్‌ఏసి వచ్చినా బెర్తులు ఖరారు..!

- Advertisement -
- Advertisement -

Even if the RAC comes, the berths will be finalised

బెర్తుల కేటాయింపు కోసం దక్షిణమధ్య రైల్వే సరికొత్త విధానం

మనతెలంగాణ/హైదరాబాద్ : సాధారణంగా టికెట్ రిజర్వ్ చేసుకున్న రైలు ప్రయాణికులకు ఆర్‌ఏసీ వస్తే తమకు బెర్తు ఖరారవుతుందో లేదోనని ఆందోళన చెందుతారు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బెర్తుల కేటాయింపు అత్యంత పారదర్శకంగా జరిగేలా ‘దక్షిణ మధ్య రైల్వే’ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బెర్తుల కేటాయింపును ఆన్‌లైన్ చేయడంతో పాటు ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారికే తొలుత బెర్తులు కేటాయించాలని నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News