- Advertisement -
ఢిల్లీ: ఢిల్లీ జిప్‌మర్ ఆదేశాలపై మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అసహనం వ్యక్తం చేశారు. జిప్‌మర్ ఆదేశాలు భాష ఆధిపత్యాన్ని పునరావృతం చేస్తున్నాయన్నారు. భారత దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయని, తెలుగు, మలయాళం, తమిళ, హిందీతో సహా ఇతర భాషలు భాగమే అన్నారు. ప్రతి భారతీయుడికి తమకు నచ్చిన భాషలో సంభాషించే హక్కు ఉండాలని, ఇలాంటి ప్రాథమిక హక్కును ఎవరు ఉల్లంఘించకూడదన్నారు.
- Advertisement -