Monday, December 23, 2024

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగిన మిజోరం సిఎం

- Advertisement -
- Advertisement -

ఐజ్వాల్: మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఇవిఎం మొరాయించడంతో మిజోరం సిఎం వెనుదిరిగారు. అల్పాహారం చేసి ఓటేసేందుకు మళ్లీ వస్తానని వెనుదిరిగారు. ఐజ్వాల్‌లోని వైఎంఎ పోలింగ్ కేంద్రానికి జొరాంతంగా వచ్చారు. మిజోరం శాసన సభకు పోలింగ్ కొనసాగుతోంది. మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మిజోరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News