Monday, January 20, 2025

ఛత్తీస్‌గఢ్ స్పీకర్‌గా మాజీ సిఎం రమణ్ సింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ తదుపరి స్పీకర్‌గా మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నియమితులు కానున్నారు. ఉపముఖ్యమంత్రులుగా అరుణ్ సావో , విజయ్‌శర్మలను బిజెపి లెజిస్లేచర్ పార్టీ ఎంపిక చేసింది. ఆదివాసీ నాయకుడు విష్ణుదేవ్ సాయిని సిఎల్‌పి నేతగా ఎన్నుకున్న తరువాత వెనువెంటనే ఈ ముగ్గురి పేర్లను పార్టీ నాయకత్వం ఆయా బాధ్యతలకు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News